Tag: Real Hero Sonu Sood

భారీ మొత్తంలో ప‌న్ను ఎగ‌వేసిన సోనూ సూద్‌!

భారీ మొత్తంలో ప‌న్ను ఎగ‌వేసిన సోనూ సూద్‌!

బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ ఇంట్లో వ‌రుస‌గా మూడు రోజుల పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే న‌టుడు సోనూ సూద్ సుమారు 20 కోట్ల మేర ఆదాయ‌ప‌న్నును ఎగ‌వేసిన‌ట్లు ఇవాళ ఆ శాఖ ఓ ...

సోను సూద్ ను కలిసిన అమరావతి రైతులు… మద్దతు ప్రకటించిన సోను సూద్

సోను సూద్ ను కలిసిన అమరావతి రైతులు… మద్దతు ప్రకటించిన సోను సూద్

అమరావతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు గత 632 రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమానికి ప్రముఖ సినీ నటుడు సోను సూద్ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోను సూద్ ...

కోటి రూపాయలు అడిగిన నెటిజన్… సోనూసూద్ సెటైర్ మామూలుగలేదు…

కోటి రూపాయలు అడిగిన నెటిజన్… సోనూసూద్ సెటైర్ మామూలుగలేదు…

తనకు కోటి రూపాయలు ఉంటే ఇవ్వాలన్న ఓ నెటిజన్‌కు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అంత కొద్ది మొత్తం సరిపోదేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. కరోనా సమయంలో దేశ ప్రజలకు అండగా నిలిచిన సోనూ సూద్ ఆపన్నహస్తం ...

కిలిమంజారోను తాకిన సోనూసూద్‌ అభిమానం…

కిలిమంజారోను తాకిన సోనూసూద్‌ అభిమానం…

కరోనా కష్టకాలంలో అడిగిన వారందరికీ నేనున్నానంటూ సాయం చేసి, రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తినిచ్చారు. కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నారు. సోనూ సాయం పొందిన వారు, ఆయన మంచితనాన్ని గుర్తించిన వారూ ఏదో విధంగా ...

జూస్‌ షాపులో ప్రత్యక్షమైన సోనూసూద్‌…

జూస్‌ షాపులో ప్రత్యక్షమైన సోనూసూద్‌…

రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎందుకంటే తన అభిమానులు ప్రేమగా పిలిస్తే ఎంతదూరమైనా.. ఎక్కడికైనా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్‌ రోడ్‌ నెంబర్‌-3లో రోడ్డు పక్కన ఉన్న జూస్‌ షాపుకు సడన్‌గా వచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు ...

హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్…ప్రగతి భవన్ లో కేటీఆర్ తో భేటీ…

హైదరాబాద్ వచ్చిన సోనూ సూద్…ప్రగతి భవన్ లో కేటీఆర్ తో భేటీ…

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇవాళ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ...

గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ ఇమ్మని నెటిజన్ రిక్వెస్ట్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన సోనూ సూద్…!

గర్ల్ ఫ్రెండ్ కి ఐఫోన్ ఇమ్మని నెటిజన్ రిక్వెస్ట్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన సోనూ సూద్…!

అవసరమైన వారికి తన సేవలను అందించడంలో బిజీగా ఉన్న సోను సూద్ సోమవారం చాలా ఫన్నీ అభ్యర్థన అందుకున్నాడు. ఒక వ్యక్తి తన ప్రియురాలు ఐఫోన్‌ను డిమాండ్ చేస్తోందని, దానికి సహాయం చేయగలరా అని నటుడిని అడిగాడు. https://twitter.com/SonuSood/status/1407210802222833690?s=20   దీంతో ...

సోనూసూద్ కీలక నిర్ణయం… పేద విద్యార్థులకు అండగా రియల్ హీరో…

సోనూసూద్ కీలక నిర్ణయం… పేద విద్యార్థులకు అండగా రియల్ హీరో…

కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి సాయమందిస్తూ రియల్ హీరోగా, సహాయం పొందిన వారి పాలిట దేవుడిగా మారిన సోనూ సూద్ ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల కోసం సోనూ కీలక నిర్ణయం ...

యాంకర్ వింధ్య చేసిన పనికి ఫిదా అయిపోయిన సోనూసూద్… కారణమిదే..!

యాంకర్ వింధ్య చేసిన పనికి ఫిదా అయిపోయిన సోనూసూద్… కారణమిదే..!

ప్రముఖ తెలుగు యాంకర్ వింధ్యా విశాఖపై నటుడు సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించాడు. వింధ్య అసలు సిసలైన రాక్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విషయాన్ని వింధ్య స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో అభిమానులతో పంచుకున్నారు.... వింద్యకు ...

రియల్ హీరో సోనూసూద్ కు కరోనా నెగటివ్…

రియల్ హీరో సోనూసూద్ కు కరోనా నెగటివ్…

ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ కు కరోనా నెగటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ఈ నెల 17న తాను కరోనా పాజిటివ్ కు గురైనట్టు వెల్లడించారు. దీంతో ఆయన స్వీయ నిర్భంధంలోకి ...

Page 1 of 2 1 2