Tag: Ramesh Varma

భారీ బడ్జెట్ తో ‘రాక్షసుడు 2’… హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరణ…

భారీ బడ్జెట్ తో ‘రాక్షసుడు 2’… హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరణ…

కరోనాకి ముందు వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'రాక్షసుడు' ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. పోలీస్ ఆఫీసర్ ...

ఆగిపోయిన రవితేజ ఖిలాడి…!

ఆగిపోయిన రవితేజ ఖిలాడి…!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. అలాగే శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ...

దుబాయ్ లో ‘ఖిలాడి’…!

దుబాయ్ లో ‘ఖిలాడి’…!

రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి' రూపొందుతోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 90 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మిగతా 10 శాతం షూటింగును పూర్తిచేసే పనిలో ఉన్నారు. చిన్నపాటి షెడ్యూల్ ...

ఫేక్ న్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టిన ‘ఖిలాడి’ సినిమా యూనిట్… రిలీజ్ పై క్లారిటీ…!

ఫేక్ న్యూస్ కి ఫుల్ స్టాప్ పెట్టిన ‘ఖిలాడి’ సినిమా యూనిట్… రిలీజ్ పై క్లారిటీ…!

మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ...