Tag: Prematheeram

మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధం అవుతున్న లవ్ స్టోరీ…

మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ కు సిద్ధం అవుతున్న లవ్ స్టోరీ…

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా క్లాస్‌ చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరి’.  తెలుగునాట ఘనవిజయం సాధించింది. ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. మారుమూల పల్లెల నుంచి వచ్చిన రేవంత్‌, మౌనికలు తమ కలల్ని, ప్రేమను ఎలా సాధించుకున్నారనే కథాంశంతో ...