Tag: political entry

తెలంగాణా లో వైఎస్  షర్మిల కొత్త పార్టీ…?

తెలంగాణా లో వైఎస్ షర్మిల కొత్త పార్టీ…?

దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపిస్తున్నారంటూ కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కీలక సమాచారం తెరపైకి వచ్చింది. రేపు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని బ్రదర్ అనిల్ కార్యాలయంలో షర్మిల ఆత్మీయ సమావేశం ...