Tag: ott platform

ఓటీటీ డీల్ రద్దు చేసుకున్న టక్ జగదీష్…?

ఓటీటీ డీల్ రద్దు చేసుకున్న టక్ జగదీష్…?

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని జగదీష్ నాయుడు గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైనలుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ...

ఓటీటీ బాటపట్టిన ‘విరాటపర్వం’…

ఓటీటీ బాటపట్టిన ‘విరాటపర్వం’…

రానా కథానాయకుడిగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందింది. తెలంగాణలో ఒకప్పుడు ఉద్ధృతంగా వున్న నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. సురేశ్ బాబు  .. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు. బలమైన ఎమోషన్స్ చుట్టూ ఈ కథను ...

త్వరలో ఈటీవీ ఓటీటీ!

త్వరలో ఈటీవీ ఓటీటీ!

ఓటీటీ కంపెనీలు కేవలం ఒక ఏడాదిలో వారి మార్కెట్ స్థాయిని అమాంతంగా పెంచేసుకున్నాయి. జియో వచ్చినప్పటి నుంచి ఇంటర్నెట్ అనేది అందరికి అలవాటుగా మారిపోయింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి అగ్ర స్థాయి ఓటీటీ సంస్థలు కూడా లోకల్ కంటెంట్ తో ...

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి  బాలీవుడ్ బాద్‌షా…సరికొత్త పాత్రలో ఎంట్రీ…

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి బాలీవుడ్ బాద్‌షా…సరికొత్త పాత్రలో ఎంట్రీ…

ఈ మధ్యకాలంలో థియేటర్ల కంటే ఓటీటీలో సినిమాలు చూసేందుకు అంతా ఇష్టపడుతున్నారు. దీంతో బడా హీరోలు ఆ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. తాజగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కూడా ఓటీటీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా రెండ్ వేవ్ కారణంగా థియేటర్లు ...

ఓటీటీలో రిలీజ్ కానున్న’సుల్తాన్’…ఎప్పుడంటే..!

ఓటీటీలో రిలీజ్ కానున్న’సుల్తాన్’…ఎప్పుడంటే..!

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఓటీటీల హవా మళ్లీ మొదలైంది. చిన్న హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ ఆగిపోవడం, కరోనా కేసులు పెరిగిపోవడం, ఏపీలో టికెట్ ...

శ్రీరామ్, రాహుల్ రామక్రిష్ణ థ్రిల్లర్ సినిమా ‘వై’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్…

శ్రీరామ్, రాహుల్ రామక్రిష్ణ థ్రిల్లర్ సినిమా ‘వై’ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్…

స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బస్టర్ క్రాక్‌, అల్లరి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు థ్రిల్లర్‌ మూవీ ‘వై’తో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధమైంది. ...

‘బాంబే బిగమ్స్‌’ వెబ్‌ సిరీస్ పై  ఎన్సీపీసీఆర్‌ నోటీసులు…

‘బాంబే బిగమ్స్‌’ వెబ్‌ సిరీస్ పై ఎన్సీపీసీఆర్‌ నోటీసులు…

‘బాంబే బిగమ్స్‌’వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్సీపీసీఆర్) నోటీసులు అందజేసింది. ఈ వెబ్‌ సిరీస్‌ బాలల హక్కులకు బంగం కలిగించే విధంగా ఉందని, దానిపై  24 గంటల్లోపు వివరణాత్మక ...

నీకు నిద్ర లేని రాత్రులు రాబోతున్నాయి అంటూ ఆకట్టుకుంటున్న ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’ సినిమా  ట్రైలర్…

నీకు నిద్ర లేని రాత్రులు రాబోతున్నాయి అంటూ ఆకట్టుకుంటున్న ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’ సినిమా ట్రైలర్…

విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ అభిమానులను అలరిస్తున్న మలయాళ డైరెక్టర్‌ మిథున్‌ మాన్యువల్ థామస్. ఆయన దర్శకత్వంలో గతేడాది వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంజామ్ పథిరా’ థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘మిడ్‌నైట్‌ మర్డర్స్‌’ పేరుతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ...