Tag: Nanda Periyasamy

ఆకట్టుకుంటున్న తాప్సీ ‘ర‌ష్మీ రాకెట్’ ట్రైల‌ర్..!

ఆకట్టుకుంటున్న తాప్సీ ‘ర‌ష్మీ రాకెట్’ ట్రైల‌ర్..!

సొట్ట బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ కెరీర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. త్వ‌ర‌లో ర‌ష్మీ రాకెట్ అనే బాలీవుడ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో తాప్సీ అథ్లెట్‌గా అద‌ర‌గొట్టింది. సమాజం ముందు ...