Tag: # mumbai

సొంతింటి కలను నెరవేర్చుకునే పనిలో పూజ హెగ్డే .!

సొంతింటి కలను నెరవేర్చుకునే పనిలో పూజ హెగ్డే .!

దక్షిణాది బుట్టబొమ్మ పూజ హెగ్డే ముంబయిలో సెటిలవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కన్నడ భామ ముంబయిలో సొంత ఇల్లు నిర్మించుకుంటోంది. సొంత ఇల్లు కలిగివుండడం అనేది తన కల అని, ఇప్పుడది నెరవేరుతోందని పూజ ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. తన ఇంటి ...

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడి అరెస్టు…

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడి అరెస్టు…

ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న ...

ఎట్టకేలకు నోరు విప్పిన సమంత.!

ఎట్టకేలకు నోరు విప్పిన సమంత.!

అక్కినేని నాగచైతన్య, సమంత అక్కినేని మధ్య మనస్పర్దలు వచ్చాయని, విడాకులు తీసుకుని విడిపోనున్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా స‌మంత హైద‌రాబాద్ విడిచిపెట్టేయ‌నుంద‌ని, ముంబైలో సెటిల్ అవుతుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే అటు నాగ‌చైత‌న్య‌, ఇటు స‌మంత ఎవ‌రూ ...

యాసిడ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నబాలీవుడ్ న‌టి…

యాసిడ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నబాలీవుడ్ న‌టి…

ముంబై: ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన బాలీవుడ్ న‌టి పాయ‌ల్ ఘోష్‌పై యాసిడ్ దాడి జరిగింది. మాస్క్ వేసుకుని వ‌చ్చిన కొంద‌రు త‌న‌పై యాసిడ్ దాడి చేసిన‌ట్లు ఆమె చెప్పింది. ముంబైలో ఓ షాపుకు వెళ్లి మందులు ...

ఖతర్నాక్ లుక్‌లో కేక పెట్టించిన బాలీవుడ్ భామ నోరా ఫతేహి…

ఖతర్నాక్ లుక్‌లో కేక పెట్టించిన బాలీవుడ్ భామ నోరా ఫతేహి…

బాలీవుడ్‌లో సత్తా చాటిన నోరా ఫతేహి బాహుబ‌లి సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. మ‌నోహ‌రి పాట‌లో ఈ అమ్మ‌డు చేసిన డ్యాన్స్‌కి దేశం మొత్తం ఫిదా అయింది. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి వంటి తెలుగు చిత్రాల‌లో ఈ అమ్మ‌డు ఆడి ...

సోనూసూద్‌ నివాసంలో ఐటీ సోదాలు.

సోనూసూద్‌ నివాసంలో ఐటీ సోదాలు.

ప్రముఖ నటుడు సోనూసూద్‌కు చెందిన ముంబయిలోని నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. అలాగే ముంబయిలో ఆయనకు సంబంధించిన మరికొన్ని చోట్ల, లఖ్‌నవూలోని కంపెనీలో ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు మీడియా వెల్లడించాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ...

నటుడు అక్ష‌య్‌కుమార్‌కు మాతృవియోగం…

నటుడు అక్ష‌య్‌కుమార్‌కు మాతృవియోగం…

ముంబై: బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్‌కుమార్ త‌ల్లి అరుణా భాటియా బుధ‌వారం ఉద‌యం క‌న్నుమూశారు. ఈ నెల 3న తీవ్ర అనారోగ్యంతో ఆమె ముంబైలోని హీరానందాని హాస్పిట‌ల్‌లో చేరారు. అప్ప‌టి నుంచీ ఆమె ప‌రిస్థితి విష‌మంగానే ఉంది. ఆమె అనారోగ్యానికి గురైన విష‌యం ...

బిగ్ బాస్ 13 విజేత, బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత

బిగ్ బాస్ 13 విజేత, బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా కన్నుమూత

బాలీవుడ్ న‌టుడు సిద్ధార్థ్ శుక్లా(40) మృతి చెందాడు. ఆయ‌న ఈ రోజు ఉద‌యం ఇంట్లో గుండెపోటుకు గురికాగా, ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు కూప‌ర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఆయ‌న‌ను పరీక్షించిన వైద్యులు ఆయ‌న అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయాడ‌ని చెప్పారు.  సిద్ధార్థ్ కు తల్లి, ...

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ కన్నుమూత…

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ కన్నుమూత…

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. దిలీప్‌కుమార్‌ మరణ వార్తతో బీటౌన్‌లో విషాదఛాయలు ...

తీవ్ర అస్వస్థతకు గురైన బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా…

తీవ్ర అస్వస్థతకు గురైన బాలీవుడ్ యాక్టర్ నసీరుద్దీన్ షా…

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలం నుంచి న్యుమోనియాతో ఇబ్బందిపడుతున్న ఆయన రెండు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేరినట్లు నటుడి సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ...

Page 1 of 3 1 2 3