Tag: Laal singh chaddha

ముగిసిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌…  రిలీజ్‌ ఎప్పుడంటే…

ముగిసిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌… రిలీజ్‌ ఎప్పుడంటే…

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా. ఈచిత్రంలో అక్కినేని హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. క‌రీనా క‌పూర్ క‌థానాయిక‌. అద్వైత్‌ చందన్ ఈ చిత్రాన్ని గ‌త రెండేళ్లుగా తెర‌కెక్కిస్తున్నాడు. ...

“థ్యాంక్ యూ” షూటింగ్ పూర్తి చేసుకున్న చైతూ… చైతూకి కేక్ తినిపించిన అమీర్…

“థ్యాంక్ యూ” షూటింగ్ పూర్తి చేసుకున్న చైతూ… చైతూకి కేక్ తినిపించిన అమీర్…

అక్కినేని మూడో త‌రం వార‌సుడు నాగ చైత‌న్య త‌న కెరీర్‌ని స్లో అండ్ స్ట‌డీగా ముందుకు తీసుకెళుతున్నాడు. మొన్న‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన నాగ చైత‌న్య ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. చైతూ తెలుగులో జోష్ సినిమాతో ...

ఆర్మీ లుక్‌లో ఆమిర్ ఖాన్‌తో నాగ చైతన్య… సోషల్ మీడియాలో లుక్ వైరల్…

ఆర్మీ లుక్‌లో ఆమిర్ ఖాన్‌తో నాగ చైతన్య… సోషల్ మీడియాలో లుక్ వైరల్…

యువ సామ్రాట్ నాగచైతన్య ‘జోష్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అనతికాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్ స్టోరీ సినిమాలు చేస్తూనే నటనకు అధిక ప్రాధాన్యం లభించే సినిమల్లోనూ నటించి మెప్పించాడు. త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నాడు. ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ ...

హిందీ సినిమా కోసం లడఖ్ కు నాగ చైతన్య… “లాల్‌ సింగ్‌ చద్దా”లో నాగ చైతన్య కీలకపాత్ర….

హిందీ సినిమా కోసం లడఖ్ కు నాగ చైతన్య… “లాల్‌ సింగ్‌ చద్దా”లో నాగ చైతన్య కీలకపాత్ర….

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య 'లద్దాఖ్‌' పయనమయ్యారు. కొన్ని రోజులపాటు అక్కడే ఓ హోటల్‌లో మకాం వేయబోతున్నారట. ఆమిర్‌ ఖాన్‌- కరీనా కపూర్‌ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా కోసం ఆయన ఈ ట్రిప్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అద్వైత్‌ చందన్‌ ...

విజయ్ సేతుపతి స్థానంలో నాగ చైతన్య?

విజయ్ సేతుపతి స్థానంలో నాగ చైతన్య?

అక్కినేని నాగ‌చైత‌న్య `మ‌జిలీ` చిత్రం నుంచి త‌న పంథా మార్చుకున్నారు. వైఫ్ స‌మంత త‌ర‌హాలోనే స్క్రిప్ట్‌, క్యారెక్ట‌ర్ బాగుంటేనే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న `ల‌వ్‌స్టోరీ`తో పాటు `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `థ్యాంక్యూ` మూవీ చేస్తున్నారు. ...