Tag: Kondapolam official trailer

ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్‌.

ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్‌.

వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘కొండపొలం’. క్రిష్‌ దర్శకుడు. రాజీవ్‌ రెడ్డి, జె. సాయి బాబు నిర్మాతలు. అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. పల్లె వాతావరణాన్ని తలపించే ఈ ట్రైలర్ ...