Tag: #Kollywood

ఒక్క సినిమా హిటకే హీరోయిన్ కు గుడి కట్టిన తంబీలు…

ఒక్క సినిమా హిటకే హీరోయిన్ కు గుడి కట్టిన తంబీలు…

చాలామంది సినీ తారలను కొంతమంది అభిమానులు ఆరాధిస్తూ ఉంటారు.అయితే  ఆరాధించడం అంటే అంతా ఇంతా కాదు.తమ అభిమాన తారలకు ఏకంగా  గుడి కట్టే అంత అభిమానించడం అన్నమాట.  అయితే ఇలా అభిమానించడంలో  తమిళ తంబీలు ఒక అడుగు ముందే ఉంటారు. ఇంతకీ అసలు ఏ హీరోయిన్ కి గుడి కట్టారో ...

సెలబ్రేట్ లవ్ ఎవిరీ డే.. అంటున్న ‘విక్కీ నయన్’…

సెలబ్రేట్ లవ్ ఎవిరీ డే.. అంటున్న ‘విక్కీ నయన్’…

లేడీ సూపర్‌స్టార్ నయనతార తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌ తో కలిసి ఈ వాలెంటైన్స్ డే ను సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రెడిషనల్‌గా చీర కట్టుకున్న ఫొటో షేర్ చేస్తూ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే.. సెలబ్రేట్ లవ్ ...

వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్న అజిత్ సతిమణి…

వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్న అజిత్ సతిమణి…

తమిళ స్టార్ హీరో అజిత్ సతిమణి షాలినీ వెండి తెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బాలనటిగా సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న షాలినీ.. ఆ తర్వాత ‘సఖి’ సినిమాతో హీరోయిన్‏గా కూడా రాణించింది. టాప్ హీరోయిన్ రేసులో కొనసాగుతున్న సమయంలోనే షాలినీ.. ...

‘కర్ణన్’ ఫస్ట్ లుక్ తో అదరగొడుతున్నధనుష్

‘కర్ణన్’ ఫస్ట్ లుక్ తో అదరగొడుతున్నధనుష్

స్టార్ డమ్‌తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానుల అలరించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కర్ణన్’.. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత, వి క్రియేషన్స్ అధినేత ...

పెళ్లి పీటలెక్కబోతున్నమహానటి….వరుడు ఎవరు అంటే…!

పెళ్లి పీటలెక్కబోతున్నమహానటి….వరుడు ఎవరు అంటే…!

‘మహానటి’ తో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతుందనే వార్త కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తోంది. అది కూడా ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో అట.. ఏంటా సంగతి అని ...

కోలీవుడ్‌ “దొరసాని”…

కోలీవుడ్‌ “దొరసాని”…

‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌ పరిచయమయ్యారు రాజశేఖర్‌ చిన్న కుమార్తె శివాత్మికా రాజశేఖర్‌. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యారామె. సీనియర్‌ తమిళ హీరో కార్తీక్‌ తనయుడు గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా ...

నటుడు‌ సూర్యకు కరోనా…కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు..

నటుడు‌ సూర్యకు కరోనా…కోలుకోవాలంటూ ప్రముఖుల ట్వీట్లు..

ప్రముఖ కథానాయకుడు సూర్య కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాను. మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదు. అలాగని భయపడవద్దు. కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ...

తమిళ చిత్ర యువ హీరో ఆత్మహత్య.. షాక్‌లో సినీ పరిశ్రమ..

తమిళ చిత్ర యువ హీరో ఆత్మహత్య.. షాక్‌లో సినీ పరిశ్రమ..

తమిళ చిత్ర పరిశ్రమలో యువ నటుడు ఆత్మహత్యతో విషాదం చోటుచేసుకొన్నది. తమిళ సూపర్‌స్టార్‌ ధనుష్‌కు సన్నిహితుడు, తన చిత్రంలో నటించిన శ్రీవాస్తవ చంద్రశేఖర్ తన తండ్రికి చెందిన ఫ్లాట్‌లో బుధవారం ఉరి వేసుకొని మరణించడంతో సినీ ప్రముఖులంతా షాక్‌కు గురయ్యారు. శ్రీవాస్తవ్ ...

రోబో సినిమా వల్ల చిక్కుల్లో పడిన డైరెక్టర్ శంకర్.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ..

రోబో సినిమా వల్ల చిక్కుల్లో పడిన డైరెక్టర్ శంకర్.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ..

త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్‌ను ఎప్ప‌ట్నుంచో వెంటాడుతున్న ఓ వివాదం ఇప్పుడు అత‌డిని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టింది. అత‌డికి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసే ప‌రిస్థితి త‌లెత్తింది. ప‌దేళ్ల కింద‌ట విడుద‌లైన శంక‌ర్ మాస్ట‌ర్ పీస్ రోబోకు సంబంధించిన ...

Page 2 of 2 1 2