Tag: KGF Hero

సినీ కార్మికులకు రాకీభాయ్‌ సాయం…

సినీ కార్మికులకు రాకీభాయ్‌ సాయం…

కరోనా సమయంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అన్ని రకాల పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయి. చిత్రసీమ పరిస్థితి మరీ దారుణంగా మారింది. అయితే.. ఇలాంటి విపత్కర సమయాల్లో స్టార్‌ హీరోలు ఒక్కొక్కరిగా తమ ఉదారత చాటుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్‌, చిరంజీవి, రజనీకాంత్‌ ...