Tag: janasena pawan kalyan

పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్… పెళ్లి పత్రిక అందజేత…

పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్… పెళ్లి పత్రిక అందజేత…

మాజీ మంత్రి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ నేడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను హైదరాబాదులో కలిశారు. పవన్ నివాసానికి వెళ్లిన బుద్ధ ప్రసాద్ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ...

గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు…

గతుకుల రోడ్ల పంచాయితీ.. అధికార పార్టీ.. జనసేన మధ్య పేలుతున్న మాటల తూటాలు…

సమయం కోసం చూస్తున్నది ఒకరు. అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని రాజకీయ లబ్ధి పొందాలని ఇంకొకరు.. ఒకరిది అధికారంలో ఉండే సాధకబాధక సమస్య.. ఇంకొకరిది రాజకీయంగా ఉనికి పోరాటం… ఇద్దరి మధ్య నడుస్తున్న రాజకీయంలో జరుగుతున్న నష్టం ఎవరికి? కలుగుతున్న ప్రయోజనం ఏంటి? ...

రాష్ట్ర పరిస్థితిపై పవన్ వినూత్న స్పందన!

రాష్ట్ర పరిస్థితిపై పవన్ వినూత్న స్పందన!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రస్తుత పరిస్థితిపై వినూత్న రీతిలో స్పందించారు. రాష్ట్ర పరిస్థితిపై ఓ స్నాప్ షాట్ విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వివాదాలు, కుంభకోణాలు, వైఫల్యాలకు సంబంధించిన శీర్షికలను పవన్ తన స్నాప్ షాట్ ...

తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

తెలుగు భాష ప్రస్తుత పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో స్పందించారు. సుందర తెలుంగు అని తమిళ కవి బ్రహ్మ సుబ్రహ్మణ్య భారతి కొనియాడారని, దేశ భాషలందు తెలుగులెస్స అని శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారని ...

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్…

నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్…

రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్లో 10 వేల ఉద్యోగాలనే చూపించడం కచ్చితంగా యువతను మోసగించడమేనని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో వైసీపీ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ ...

సిగ్గులేని వెధ‌వ వెల్లంప‌ల్లి అంటూ ప‌వన్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం…!

సిగ్గులేని వెధ‌వ వెల్లంప‌ల్లి అంటూ ప‌వన్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం…!

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయడం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల ఆయ‌న ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేయ‌డంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోపం క‌ట్టలు ...

కరోనాను జయించిన వకీల్ సాబ్…

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాను జయించారు. ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. వైద్య సేవలు అందించిన డాక్టర్లు..మూడు రోజుల కిందట..ఆర్టీపీసీఆర్ ...

10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలి…జగన్ సర్కార్ పై జనసేన పవన్ ఫైర్…

10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలి…జగన్ సర్కార్ పై జనసేన పవన్ ఫైర్…

దేశం లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ… ఇంటర్ పరీక్షలను కూడా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మాత్రం ఒకటి నుంచి 9వ ...