Tag: Hurrah

పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్… కాజోల్‌ను డైరెక్ట్ చేయనున్న సీనియర్ నటి…

పట్టాలెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్… కాజోల్‌ను డైరెక్ట్ చేయనున్న సీనియర్ నటి…

సీనియర్ నటి రేవతి దర్శకురాలిగా ఎంత మంచి పేరు సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. నటన, దర్శకత్వంలో రేవతికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మధ్యే నవరస అంటూ వెబ్ సిరీస్‌లో అదరగొట్టేసింది. కరుణ రసం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన పార్ట్‌లో రేవతి నటించింది. అయితే ...