Tag: Etela Rajender

టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్: ఈటల రాజేందర్

టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్: ఈటల రాజేందర్

తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా హరీశ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు ...

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య ఈటల జమున నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈరోజు ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ...

అపోలో నుంచి బీజేపీ నేత ఈటల డిశ్చార్జ్….

అపోలో నుంచి బీజేపీ నేత ఈటల డిశ్చార్జ్….

హుజురాబాద్‌ ఎన్నికల స్టంటే దళిత బంధు పథకమని మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు బీజేపీ నేత ఈటల రాజేందర్. గత కొన్నిరోజులుగా అనారోగ్య కారణాలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఇవాళ డిశ్చార్జ్‌ అయ్యారు. దళితులపై సీఎం కేసీఆర్‌ ది కపట ...

సస్పెన్స్ గా మారిన ఈటల రాజేందర్ పాదయాత్ర…

సస్పెన్స్ గా మారిన ఈటల రాజేందర్ పాదయాత్ర…

ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాదీవెన యాత్రపై సస్పెన్స్ నెలకొంది. పాదయాత్రలో అస్వస్థతకు గురి కావడంతో ఈటలను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన మోకాలికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. వారం రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆయన ఉండనున్నారు. ...

మరోసారి సీఎం కేసీఆర్ పై ఈటల మాటల తూటాలు…

మరోసారి సీఎం కేసీఆర్ పై ఈటల మాటల తూటాలు…

హుజురాబాద్ ఉప ఎన్నికల జరగనున్న వేళ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై మాటల తూటాలను పేల్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటనలో ఆయన.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ ...

‘కార్తీక‌దీపం’ హిమ ఇంటికి ఈటల రాజేందర్‌.. ఫోటో వైరల్‌…

‘కార్తీక‌దీపం’ హిమ ఇంటికి ఈటల రాజేందర్‌.. ఫోటో వైరల్‌…

బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటలక్క, డాక్టర్‌ బాబు అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. టీఆర్పీ రేటింగ్‌ విషయంలో ఇంతవరకు ఏ సీరియల్‌ కానీ, షోలు కానీ ‘కార్తీక దీపం’ని అందుకోలేకపోయాయంటే ...

ఈటల రాజేందర్ కాదు వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలి: బాల్క సుమన్

ఈటల రాజేందర్ కాదు వెన్నుపోటు రాజేందర్ గా పిలవాలి: బాల్క సుమన్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసిన లేఖ నిజమైనదని... అది ఫేక్ లెటర్ అని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. అది ఫేక్ లెటర్ అని ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ ...

ఈటల వస్తానంటే ఆహ్వానిస్తాం: షర్మిల

ఈటల వస్తానంటే ఆహ్వానిస్తాం: షర్మిల

మాజీ మంత్రి ఈటల త్వరలో బీజేపీలో చేరుతాంరటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్‌లో బుధవారం షర్మిల సమావేశం ...

క‌మ‌లం గూటికి ఈట‌ల‌…!

క‌మ‌లం గూటికి ఈట‌ల‌…!

గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలతో ఆయన వరుస సమావేశాలను నిర్వహించడంతో... ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంపై సందిగ్దత నెలకొంది. ఆయన ఇండిపెండెంట్ ...