Tag: Covid19

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

కరోనాకు బలైన సబ్బం హరి…టీడీపీ వర్గాల్లో విషాదం…తీవ్ర విచారం వ్యక్తం చేసిన లోకేశ్…

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూయడం పట్ల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సబ్బం హరి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సబ్బం హరి తన నిస్వార్థ ...

కరోనాతో దర్శకుడి మృతి…కుమార్ వట్టి మృతిపై పలువురు సంతాపం…

కరోనాతో దర్శకుడి మృతి…కుమార్ వట్టి మృతిపై పలువురు సంతాపం…

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మా అబ్బాయి సినిమాతో కుమార్ వట్టి దర్శకులుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన గత కొంత కాలం క్రితం కరోనా బారిన పడ్డారు. నేడు ఆరోగ్య పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆయన కన్ను మూశారు. ప్రస్తుతం ...

‘ఐకానిక్ స్టార్’కు  కరోనా పాజిటివ్‌….

‘ఐకానిక్ స్టార్’కు కరోనా పాజిటివ్‌….

నటుడు అల్లు అర్జున్‌ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. 'నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే నాకు నేను సెల్ఫ్‌ ఐసోలేట్‌ అయ్యాను. ...

కరోనాతో ప్రముఖ హీరోయిన్ భర్త మృతి…సంతాపం తెలిపిన ప్రముఖులు…

కరోనాతో ప్రముఖ హీరోయిన్ భర్త మృతి…సంతాపం తెలిపిన ప్రముఖులు…

కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీని ఆర్థికంగా దెబ్బతీయడమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటిలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను కోల్పోగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ భర్త ...

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్…

రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్…

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని... టెస్టుల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ఇటీవల తనకు కాంటాక్ట్ లోకి వచ్చిన ప్రతి ...

‘తలైవి’ సినిమా విడుదల తేదీ వాయిదా…

‘తలైవి’ సినిమా విడుదల తేదీ వాయిదా…

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌‌ నటించిన ‘తలైవి’ మూవికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా కారణంగా త్వరలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం శుక్రవారం నాడు ప్రకటించింది. వాస్తవానికి ఈ ...

కరోనా బారినపడిన బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధి…

కరోనా బారినపడిన బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధి…

ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని….. పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు. ఈ ఒక్కవిషయంలో ...

Page 2 of 2 1 2