Tag: COVID-19

మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి…

మరోసారి కోవిడ్ ఆసుపత్రిగా మారిన గాంధీ ఆసుపత్రి…

తెలంగాణలో కరోనా బుసలు కొడుతోంది. గాంధీ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ సేవలు నిలిపి వేశారు. గాంధీ హాస్పిటల్ ను పూర్తి స్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారి చేసింది. ఓపీ సేవలు నిలిపి వేసి ...

వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నాకరోనా బారినపడ్డ  సీనియర్ హీరోయిన్….

వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నాకరోనా బారినపడ్డ సీనియర్ హీరోయిన్….

నటి.. మాజీ హీరోయిన్ నగ్మాకు కొవిడ్-19 పాజిటివ్ అని వచ్చింది. కొద్ది రోజుల ముందే కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నప్పటికీ పాజిటివ్ గా వచ్చినట్లు ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించింది. https://twitter.com/nagma_morarji/status/1379781867839258628?s=20 ...

క‌రోనా వ్యాక్సిన్‌పై అల్లు అరవింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

క‌రోనా వ్యాక్సిన్‌పై అల్లు అరవింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అర‌వింద్ క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా ఓ వీడియో ద్వారా తెలిపారు. ఆ వీడియోలో ఆయ‌న మాట్లాడుతూ.. నాకు క‌రోనా వ‌చ్చింద‌ని ఈ మ‌ధ్య వ‌చ్చిన వార్తాలపై స్పందించాల్సిన అవ‌స‌రం ...

థియేటర్లు మూసేయడం పై క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని…

థియేటర్లు మూసేయడం పై క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని…

తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్‌ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వార్తలొచ్చాయి.ఆలస్యం చేస్తే మరింత ముప్పు ఖాయమంటూ హెచ్చరించినట్టు, అలాగే థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50%) ...

కరోనా బారిన పడ్డ బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.

కరోనా బారిన పడ్డ బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్ కంగారు పెట్టిస్తున్నది. ఇప్పటికే పలువురు హిందీ హీరోలకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ కరోనా బారిన పడ్డారు. గత కొద్దిరోజులుగా స్వల్ప అనారోగ్యంతో ...

మన చుట్టూ ఉన్న మనవాళ్లనే అనుమానించ వలసిన పరిస్థితి రావడం ఘోరం అంటున్నరకుల్…

మన చుట్టూ ఉన్న మనవాళ్లనే అనుమానించ వలసిన పరిస్థితి రావడం ఘోరం అంటున్నరకుల్…

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే రోజుకి వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో జనాలు బాధితులుగా మారుతున్నారు. తాజాగా కరోనా పరిస్థితి పై స్పందించింది కుర్రహీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు ప్రస్తుతం ఇటు సౌత్ ...

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా…

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా…

కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నపాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా కరోనా బారినపడ్డారు. రెండురోజుల క్రితమే ఇమ్రాన్‌ చైనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ప్రధాని ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు పాక్‌ వైద్యశాఖ తెలిపింది. మరోవైపు, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ...

బాలీవుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో అలియా.

బాలీవుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా పాజిటివ్, హోం క్వారంటైన్‌లో అలియా.

బాలీవుడ్ లో మళ్ళీ కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారన్న వార్త వినిపించాయి. తాజాగా మరో బాలీవుడు ప్రముఖుడు కరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. దర్శకుడు , నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి కూడా కోవిడ్ ...

బాలీవుడ్ స్టార్ హీరో రణభీర్ కపూర్‏కు కరోనా పాజిటివ్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణభీర్ కపూర్‏కు కరోనా పాజిటివ్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తల్లి నీతు కపూర్ మంగళవారం ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. “ప్రస్తుతం రణదీర్ కోలుకుంటున్నాడు. హోం క్యారంటైన్లోనే ఉన్నాడు. మెడిసిన్ వాడుతున్నాడు. మీ అభిమానానికి ధన్యావాదలు” ...

బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ కన్నుమూత…

బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ కన్నుమూత…

కరోనా మహమ్మారినపడి మరో భారతీయ జనతా పార్టీ ఎంపీ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు నంద్ కుమార్ సింగ్ చౌహాన్(68) మంగళవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన.. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో ...

Page 3 of 4 1 2 3 4