Tag: CM KCR

ఈటెల రాజేందర్ పై ఆర్జీవీ సినిమా…

ఈటెల రాజేందర్ పై ఆర్జీవీ సినిమా…

ఎప్పుడు వివాదాల్లోకి వెల్దామా అంటూ ఎదురు చూస్తాడు ఆర్జీవీ. రకరకాల ట్వీట్లు చేస్తూ రకరకాల కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఆర్జీవీ. ఇన్నాళ్లు ఏపీ రాజకీయాల పై సినిమాలు తీసి, ఏపీ రాజకీయాలపై ట్వీట్లు చేసి ఇప్పుడు తెలంగాణ రాజకీల్లోకి ...

రేపు సాయంత్రం హస్తినకు సీఎం కేసీఆర్..!

రేపు సాయంత్రం హస్తినకు సీఎం కేసీఆర్..!

రేపు సాయంత్రం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్ ఈ సారి మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ ...

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి…బండి సంజయ్ ఓ బకరా అంటూ వ్యాఖ్యలు…

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి…బండి సంజయ్ ఓ బకరా అంటూ వ్యాఖ్యలు…

కాంగ్రెస్ శాసనసభ్యుడు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ బలాన్ని తట్టుకోలేక కేసీఆర్ ఢిల్లీకి పోయి ఎన్నికలు వాయిదా వేసుకున్నారని అన్నారు. కేసీఆర్ అధికార పీఠం నిలుపుకునేందుకు బీజేపీకి దగ్గరవుతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ నేతలతో ...

ఢిల్లీలో బిజీగా సీఎం కేసీఆర్…  కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ సీఎం

ఢిల్లీలో బిజీగా సీఎం కేసీఆర్… కేంద్ర జలశక్తి మంత్రితో తెలంగాణ సీఎం

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఏపీతో జల వివాదాలపై చర్చించారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై తెలంగాణ అభ్యంతరాలను షెకావత్ కు ...

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య ఈటల జమున నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈరోజు ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ...

కేసీఆర్ ఇంట రక్షాబంధన్ సందడి… సందడి చేస్తున్న ఫొటోలు…

కేసీఆర్ ఇంట రక్షాబంధన్ సందడి… సందడి చేస్తున్న ఫొటోలు…

దేశవ్యాప్తంగా రక్షాబంధన్ కోలాహలం నెలకొంది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను ప్రతిబింబించే ఈ పండుగను నేడు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలోనూ రాఖీ పండుగ సందడి కనిపించింది. కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి కేటీఆర్, ...

కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ…

కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఖమ్మం జైల్లో గిరిజన మహిళలపై జరిగిన అమానుష ఘటనపై చర్యల గురించి లేఖ రాసిన రేవంత్ ఈ ఘటనకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ ...

హుజూరాబాద్​ లో దళిత బంధు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్​…

హుజూరాబాద్​ లో దళిత బంధు నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్​…

హుజూరాబాద్ లో దళితబంధు అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం ...

పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు: షర్మిల

పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావు: షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి సెటైర్లు వేశారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... రైతులకు పంట నష్టపరిహారం ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, యువతకు కార్పొరేషన్ లోన్లు ఇస్తే కేసీఆర్ కు కమిషన్లు రావని, డిస్కంలకు ...

మరోసారి సీఎం కేసీఆర్ పై ఈటల మాటల తూటాలు…

మరోసారి సీఎం కేసీఆర్ పై ఈటల మాటల తూటాలు…

హుజురాబాద్ ఉప ఎన్నికల జరగనున్న వేళ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై మాటల తూటాలను పేల్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటనలో ఆయన.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ ...

Page 1 of 2 1 2