Tag: Bollywood

ఢీ అంటే ఢీ అంటున్న బావామరుదులు..!

ఢీ అంటే ఢీ అంటున్న బావామరుదులు..!

సల్మాన్‌ఖాన్‌, ఆయన బావమరిది ఆయుష్‌ శర్మ ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. నిజంగా కాదు వెండితెరపై ఈ ఇద్దరూ తలపడుతున్న చిత్రం ‘అంతిమ్‌’. ‘ది ఫైనల్‌ ట్రూత్‌’ అనేది ఉపశీర్షిక. ఇందులో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో ఆయుష్‌, పోలీస్‌ అధికారిగా ...

ఈ వారం థియేటర్‌…ఓటీటీలో అలరించే చిత్రాలివే!

ఈ వారం థియేటర్‌…ఓటీటీలో అలరించే చిత్రాలివే!

కరోనా పరిస్థితులను దాటుకొని తెలుగు తెరపై చిన్న చిత్రాల సందడి కొనసాగుతోంది. థియేటర్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు దాటింది. ఇప్పటివరకూ అన్నీ యువ కథానాయకులు, చిన్న బడ్జెట్‌ సినిమాలే వెండితెరపై సందడి చేశాయి. ఈ పరంపరం సెప్టెంబరులోనూ కొనసాగబోతోంది. మరోవైపు కొన్ని ...

రాఖీ సావంత్ డ్రెస్ చూసి వెంటపడిన వీధి కుక్కలు… వీడియో వైరల్…

రాఖీ సావంత్ డ్రెస్ చూసి వెంటపడిన వీధి కుక్కలు… వీడియో వైరల్…

బాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఈ హీరోయిన్ పేరు కాస్త ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది. వివాదం లేనిదే నిద్రకూడా పోనీ ఈ భామ. ఇటీవల రోడెక్కి నానా రచ్చ కూడా చేసింది. ...

మొదలైన ‘రణ్‌వీర్‌ ఔర్‌ అలియా కీ ప్రేమ్‌ కహానీ’!

మొదలైన ‘రణ్‌వీర్‌ ఔర్‌ అలియా కీ ప్రేమ్‌ కహానీ’!

‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’ వచ్చిన ఐదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టారు కరణ్‌ జోహార్‌. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ జంటగా నటిస్తున్నారు. ...

కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసిన చైనా!

కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసిన చైనా!

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ న్యూస్ హెడ్ లైన్స్ లోనే ఉంటారు. ముక్కు సూటిగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆమె చెప్పారు. చైనా తన ఇన్స్టా అకౌంట్ ను హ్యాక్ చేసిందని ...

సోషల్ మీడియాను ఊపేస్తోన్న నాగిని బ్యూటీ… లేటెస్ట్ పిక్స్ అదుర్స్…

సోషల్ మీడియాను ఊపేస్తోన్న నాగిని బ్యూటీ… లేటెస్ట్ పిక్స్ అదుర్స్…

హిందీ బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సీరియ‌ల్ నాగిని.ఇందులో న‌టించిన మౌని రాయ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరపైన ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసే మౌని ఆఫ్‌స్క్రీన్‌లోను సెగ‌లు పుట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాల్దీవుల్లో విహారయాత్రలో చిలౌట్ అవుతోంది. ...

కాకినాడ‌లో ఆమిర్ ఖాన్…!

కాకినాడ‌లో ఆమిర్ ఖాన్…!

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొద్ది రోజులుగా లాల్‌సింగ్‌ చద్దా చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తు‍ండ‌గా, ఆయ‌న ఆర్మీ ఆఫీసర్‌ బాలాగా కనిపించ‌నున్నాడు. ఇక ఆమిర్‌ లాల్‌ సింగ్‌ పాత్ర ...

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు అందగత్తెలు…

ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు అందగత్తెలు…

యూనివర్సల్ స్టార్ గా మారిన ప్రియాంకా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు హీరోల మల్టీస్టారర్లు చూశాం. ముగ్గురు స్టార్ హీరోలను కలిపే మల్టీస్టారర్ సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అదే ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ...

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆమె తల్లి  పై పోలీసు కేసు నమోదు!

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆమె తల్లి పై పోలీసు కేసు నమోదు!

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఇటీవల అరెస్ట్ కాగా, తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిపై ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో మోసం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. ‘అయోసిన్ వెల్‌నెస్’ పేరుతో శిల్పాశెట్టి ...

బాలీవుడ్ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత…

బాలీవుడ్ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత…

ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అవయవాల వైఫల్యంతో మృతి చెందారని శ్యామ్‌ స్నేహితుడు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. అనుపమ్‌ మన్‌ కీ ఆవాజ్‌ ...

Page 4 of 14 1 3 4 5 14