Tag: biopic

బాలీవుడ్‌లో మరో స్టార్‌ క్రికెటర్‌ బయోపిక్‌…

బాలీవుడ్‌లో మరో స్టార్‌ క్రికెటర్‌ బయోపిక్‌…

ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ, క్రీడా,రాజ‌కీయ ప్ర‌ముఖుల జీవితాల‌కు సంబంధించిన బ‌యోపిక్స్ రూపొందాయి. ఇందులో క్రీడాకారుల బయోపిక్‌లకు ఎనలేని ఆదరణ ఉంది. ముఖ్యంగా క్రికెట‌ర్స్ బ‌యోపిక్స్‌కి సంబంధించిన చిత్రాలు రిలీజ్ అయితే అవి ...

‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్… స్టూవ‌ర్ట్‌పురం దొంగ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌…

‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్… స్టూవ‌ర్ట్‌పురం దొంగ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌…

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హంగామా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌లువురు ప్రముఖుల బ‌యోపిక్స్ లైన్‌లో ఉన్నాయి. కొద్ది రోజులుగా స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లు చేయడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని న‌టిస్తాడ‌ని కొన్ని ...

అంచనాలను పెంచేస్తోన్న బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్

అంచనాలను పెంచేస్తోన్న బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ ట్రైలర్

బాలీవుడ్‌ నటి పరిణీతీ చోప్రా కథానాయికగా నటించిన చిత్రం ‘సైనా’. ఈ మూవీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ‘దారిలో వెళ్ల‌టం ...

సిల్క్ స్మిత బయోపిక్… తేల్చి చెప్పిన శ్రీరెడ్డి !

సిల్క్ స్మిత బయోపిక్… తేల్చి చెప్పిన శ్రీరెడ్డి !

కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి ఫ్యాన్స్ కు ఒక శుభవార్త చెబుతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.శ్రీరెడ్డి శుభవార్త చెబుతానని పెట్టిన పోస్ట్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే శ్రీరెడ్డి తాజాగా ఆ శుభవార్త ఏంటో చెప్పేశారు.ఇది తనకు మాత్రమే ఫ్యాన్స్ కు మాత్రమే ...

బ్యాట్‌ పట్టిన హీరోయిన్‌ తాప్సీ…

బ్యాట్‌ పట్టిన హీరోయిన్‌ తాప్సీ…

హీరోయిన్‌ తాప్సీ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.  ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న ‘ర‌ష్మీ రాకెట్‌’ మూవీ షూటింగ్‌ ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం తాప్సీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తాప్పీ క్రికెట్‌ ...