Tag: Andhra Pradesh

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, వైసీపీ నేతలే డ్రగ్స్ డాన్ లు, స్మగ్లింగ్ కింగ్ లు అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు, చంద్రబాబు ...

కాకినాడ లో టీడీపీకి షాక్… మేయర్ పావని పై అవిశ్వాస తీర్మానం…

కాకినాడ లో టీడీపీకి షాక్… మేయర్ పావని పై అవిశ్వాస తీర్మానం…

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. మేయర్ పావనిపై టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో, ఆమె పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 36 ఓట్లు వచ్చాయి. టీడీపీకి చెందిన 21 ...

ఏమి పాలన? ఏమి రాజకీయం? అంటూ జ‌గ‌న్‌పై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్స్…

ఏమి పాలన? ఏమి రాజకీయం? అంటూ జ‌గ‌న్‌పై గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కామెంట్స్…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ సీఎం కాక‌ముందే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌శాంతంగా ఉండేద‌ని ఆయ‌న చెప్పారు. వ‌చ్చాక ప‌రిస్థితుల‌న్నీ త‌ల‌కిందుల‌వుతున్నాయ‌ని ఆరోపించారు. 'జగన్... అనే వ్యక్తి రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. ...

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై  విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారంటూ ఆయ‌న‌ ట్వీట్లు చేశారు.'వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే ...

టీటీడీ పాలక మండలి‏పై హైకోర్టు సీరియస్… జగన్‌ సర్కార్‌ కు మరో ఊహించని షాక్‌!

టీటీడీ పాలక మండలి‏పై హైకోర్టు సీరియస్… జగన్‌ సర్కార్‌ కు మరో ఊహించని షాక్‌!

జగన్‌ సర్కార్‌ కు మరో ఊహించని షాక్‌ తగిలింది. టీటీడీ పాలక మండలి నియామకం పై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్‌ హై కోర్టు. ఇవాళ టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకం పై హై కోర్టు లో విచారణ ...

పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ…

పెనుగొండ కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ…

ప్రముఖ పరిశ్రమ కియా లో ఉద్యోగుల మధ్య ఘర్షణలు నెలకొనడం సంచలనం గా మారింది. అనంతపురం లోని కియా పరిశ్రమ లో పని చేస్తున్న వారిలో సీనియర్లు మరియు జూనియర్ల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ...

ఆన్‌లైన్‌ టికెట్ విధానంపై నేడు మంత్రి పేర్ని నాని సమీక్ష

ఆన్‌లైన్‌ టికెట్ విధానంపై నేడు మంత్రి పేర్ని నాని సమీక్ష

ఆన్‌లైన్‌​ టికెట్‌ విధానంపై విజయవాడలో సోమవారం మంత్రి పేర్నినాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నాను. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్‌ యజమానులతో మంత్రి భేటికానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను ...

ఏపీ సీఎం జగన్ నుంచి మెగాస్టార్ కి పిలుపు.

ఏపీ సీఎం జగన్ నుంచి మెగాస్టార్ కి పిలుపు.

మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రముఖులు ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు. కరోనా నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ పలు ...

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

AP Fibernet గ్రిడ్ టెండర్లపై CID కేసు నమోదు.

ఏపీ ఫైబర్ నెట్ లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతం రెడ్డి తెలిపారు. ఫైబర్ గ్రిడ్ లో 333 కోట్ల టెండర్లపై సీఐడీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 321 కోట్లకు అప్పగించిన టెండర్లలో 121 కోట్లు ...

నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు..

నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు..

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న నరసరావుపేటలో పర్యటించేందుకు గన్నవరం వచ్చిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. అయితే, కొవిడ్ నిబంధనల అతిక్రమణ, పోలీసుల విధులకు ...

Page 2 of 9 1 2 3 9