Tag: Ajith’s residence

నా చావుకు కారణం హీరో అజిత్… మహిళ రచ్చ…

నా చావుకు కారణం హీరో అజిత్… మహిళ రచ్చ…

తమిళంలో వివాదరహితమైన నటులలో హీరో అజిత్ ముందుంటాడు. ఎక్కడకి వెళ్లినా పెద్దగా హడావుడి కూడా లేకుండా చూసుకొనే అజిత్ వివాదాలకు ఆమడదూరం ఉంటాడు. ఇండస్ట్రీలోనే సౌమ్యుడిగా అజిత్ కు పేరు. అయితే.. అలాంటి అజిత్ ఇంటి ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం ...