Tag: Actor-turned-producer

‘మా’ ఎన్నికల బరి నుంచి వెనుకడుగు వేసిన బండ్లన్న…

‘మా’ ఎన్నికల బరి నుంచి వెనుకడుగు వేసిన బండ్లన్న…

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ‘మా’ ఎన్నికలకి సంబంధించి తాను దాఖలు చేసిన నామినేషన్‌ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ‘నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషుల సూచన మేరకు నేను జనరల్‌ సెక్రటరీ ...