కరణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీ దేవి సోడా సెంటర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కమర్షియల్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ… సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. అయితే శ్రీదేవి సోడా సెంటర్ కు సంబంధించిన రిలీజ్ డేట్ అధికారికంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆగస్టు 27న శ్రీదేవి సోడా సెంటర్ లో విడుదల కానుందని ప్రకటించారు. మరి ఈ సినిమాతో సుదీర్ బాబు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Remember the date AUGUST 27th. That's the date we will meet you with #SrideviSodaCenter in theatres 😎 A script we fell in love with … will soon be all yours.#SrideviSodaCenterOn27thAug#70mmSSC #SSC pic.twitter.com/2emrg5fkhz
— Sudheer Babu (@isudheerbabu) August 12, 2021