Tag: ys jagan mohan reddy

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి… రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు…

ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి… రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు…

రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్దేశించారు. కర్ఫ్యూ ...

మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు… నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

మద్య నిషేధం అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పారు… నాసిరకం మందు అమ్ముతున్నారు: దేవినేని ఉమ

రాష్ట్రంలో మద్య నిషేధం విధిస్తామంటూ సీఎం జగన్ చెప్పిన మాటలు ఉత్తుత్తి మాటలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. భారీ ఆదాయమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని... అందుకే మంచి బ్రాండ్ల మద్యాన్ని మాయం చేసి, పిచ్చి బ్రాండ్లు, ...

ఏపీ ప్రభుత్వం ‘నవరత్నాలు’పై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు…

ఏపీ ప్రభుత్వం ‘నవరత్నాలు’పై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు…

ఏపీ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలకు ప్రజల నుంచి కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. మరోవైపు నవరత్నాలు, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిలిం పోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. ...

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ తీపి కబురు…

పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వ తీపి కబురు…

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వ తీపి కబురు అందించింది. పెన్షనర్లకు 3.144 శాతం డీఏ పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంపుదల చేసిన ఈ కరవు భత్యాన్ని 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ...

సీఎం జగన్ కు సెల్యూట్ చేసిన ఆర్.నారాయణ మూర్తి…

సీఎం జగన్ కు సెల్యూట్ చేసిన ఆర్.నారాయణ మూర్తి…

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. పెద్ద హీరోల సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ...

రైతులను మోసం చేస్తున్న వైసీపీ సర్కారు: పవన్ కళ్యాణ్

రైతులను మోసం చేస్తున్న వైసీపీ సర్కారు: పవన్ కళ్యాణ్

రైతుల పట్ల ఏపీ సర్కారు అనుసరిస్తున్న తీరును జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దళారులను మించిపోయి రైతులను రోడ్డుమీదకు తెస్తుందని ...

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి: బుచ్చయ్య చౌదరి

సీఎం జగన్ రాజీనామా చేసి ప్రజా తీర్పుకు వెళ్లాలి: బుచ్చయ్య చౌదరి

రాజధాని అమరావతి భూముల కొనుగోలు అంశంపై సీఎం జగన్ ఇకనైనా తీరు మార్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని, ఆ తీర్పుతోనైనా మారాలని సూచించారు. ...

సీఎం జగన్‌కు మరోసారి లేఖ రాసిన రఘురామ… ఈసారి ఏంటంటే…

సీఎం జగన్‌కు మరోసారి లేఖ రాసిన రఘురామ… ఈసారి ఏంటంటే…

ఏపీ సీఎం జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఆర్థిక శాఖ బిల్లుల ఆడిట్‌పై సీఎం జగన్ కు రఘురామ లేఖలో రాశారు. ట్రెజరీ కోడ్‌కు విరుద్ధంగా భారీగా నిధులు బదిలీ చేసినట్లు స్పష్టంగా ...

క్రికెట్ ఆడిన సీఎం జగన్.. వీడియో వైరల్

క్రికెట్ ఆడిన సీఎం జగన్.. వీడియో వైరల్

సీఎంగా జగన్ ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన బయటి ప్రపంచంలో ఉల్లాసంగా గడిపే క్షణాలు చాలా తక్కువని చెప్పాలి. ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అయితే శుక్రవారం నాడు ...

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి… దేశంలో నెంబర్ వన్ సీఎం జగన్: ఆర్‌.కృష్ణయ్య

దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి… దేశంలో నెంబర్ వన్ సీఎం జగన్: ఆర్‌.కృష్ణయ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ... రాజ్యసభలో బీసీ బిల్లును ప్రవేశ పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఆయన అన్నారు. మన దేశంలో ...

Page 2 of 4 1 2 3 4