Tag: Young actors Santosh Shoban

నవ్వులు పూయిస్తున్న ‘మంచిరోజులు వచ్చాయి’ ట్రైలర్!

నవ్వులు పూయిస్తున్న ‘మంచిరోజులు వచ్చాయి’ ట్రైలర్!

మారుతి సినిమాల్లో మంచి డ్రామా ఉంటుంది. కామెడీని కలుపుకుని సన్నివేశాలు తెరపై పరుగులు తీస్తుంటాయి. సంతోష్ శోభన్ - మెహ్రీన్ జంటగా ఆయన 'మంచి రోజులు వచ్చాయి' అనే సినిమాను రూపొందించాడు. లాక్  డౌన్ సమయంలో ఆయన చిన్నపాటి కథను అనుకుని ...