Tag: Y.S. Rajasekhara Reddy death anniversary

రేపు వైఎస్సార్ వర్ధంతి… ఇడుపులపాయకు బయల్దేరిన వైఎస్ షర్మిల…

రేపు వైఎస్సార్ వర్ధంతి… ఇడుపులపాయకు బయల్దేరిన వైఎస్ షర్మిల…

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయకు బయల్దేరారు. రేపు వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి. దీంతో, తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించేందుకు ఆమె ఇడుపులపాయకు వెళ్లారు. రేపు ఉదయం 7 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మతో ...