Tag: Virat Kohli Daughetr vamika

ఆరు నెలలు అయినా సందర్భంగా… కూతురు ఫోటోలను షేర్ చేసిన అనుష్క, కోహ్లీ…

ఆరు నెలలు అయినా సందర్భంగా… కూతురు ఫోటోలను షేర్ చేసిన అనుష్క, కోహ్లీ…

ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శ‌ర్మ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని విరుష్క జోడి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నామని, త్వరలోనే పాప గురించి చెబుతామని అన్నారు. ...