Tag: Veteran actress Surekha Sikri

కన్నుమూసిన చిన్నారి పెళ్లి కూతురు బామ్మ…

కన్నుమూసిన చిన్నారి పెళ్లి కూతురు బామ్మ…

బాలీవుడ్ సీనియర్ నటి సురేఖా సిక్రీ శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. సురేఖా వయస్సు 75 సంవత్సరాలు. సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. సురేఖ సిక్రీ గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. 2018 లో ...