Tag: United States Of America

జోబైడెన్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెటైర్…

జోబైడెన్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెటైర్…

తనను ‘కిల్లర్’ అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చేసిన వ్యాఖ్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ‘మనలోని గుణాలనే మనం ఎప్పుడూ చూస్తామని’ ఆయన అపహాస్యం చేశారు. అలాగే మనలాగే ఉన్నారని  ఆలోచిస్తాం కూడా అని ఆయన సెటైర్ వేశారు. ...

అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్ “జాన్‌ గెడ్డార్ట్”‌‌ ఆత్మహత్య !!

అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్ “జాన్‌ గెడ్డార్ట్”‌‌ ఆత్మహత్య !!

 అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్‌ గెడ్డార్ట్‌ గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌గా పని చేసిన గెడ్డార్ట్‌ మిచిగన్‌లో‌ మహిళా జిమ్నాస్ట్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్‌ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అనేక మంది మహిళలు ...