Tag: #unionBudget

పెట్రోల్ ధరలు పెరుగవు.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్…

పెట్రోల్ ధరలు పెరుగవు.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్…

అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌తో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి భారం పడదని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అందుకు కారణాలను కూడా వివరించారు. పెట్రోల్, డీజిల్‌పై అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ...