Tag: TRS party

కేసీఆర్ సంపాదించినది చూసుకుని కేటీఆర్ మొరుగుతున్నారు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ సంపాదించినది చూసుకుని కేటీఆర్ మొరుగుతున్నారు: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కోర్టుకు వెళ్తున్నారని... అలాంటి పిరికి వాళ్ల గురించి ఏం మాట్లాడతామని అన్నారు. బీసీలపై దళితులను ఉసిగొల్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ...

రేపు సాయంత్రం హస్తినకు సీఎం కేసీఆర్..!

రేపు సాయంత్రం హస్తినకు సీఎం కేసీఆర్..!

రేపు సాయంత్రం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్ ఈ సారి మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా తో పాటు పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ ...

KTR: డ్రగ్స్ వ్యవహారంతో నాకేం సంబంధం…? శృతి మించితే బట్టలూడదీసి కొడతాం…

KTR: డ్రగ్స్ వ్యవహారంతో నాకేం సంబంధం…? శృతి మించితే బట్టలూడదీసి కొడతాం…

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కు అంబాసిడర్ అని అంటారా.. తనకు డ్రగ్స్ కు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు. సీఎంను పట్టుకొని తాగుబోతు అంటారా.. సున్నాలు వేసుకునే వాళ్లు.. కన్నాలు వేస్తున్నారని ...

టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్: ఈటల రాజేందర్

టీఆర్ఎస్ లో హరీశ్ ఒక రబ్బరు స్టాంప్: ఈటల రాజేందర్

తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా హరీశ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు ...

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ స్పందన… ఆర్థిక పరిస్థితి దిగజార్చారని మండిపాటు…

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రేవంత్ స్పందన… ఆర్థిక పరిస్థితి దిగజార్చారని మండిపాటు…

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సంక్షోభంలో చిక్కుకుందా? అని ప్రశ్నించారు. నాడు రూ.16 వేల కోట్ల మిగులుతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కేసీఆర్ చేతుల్లో పెట్టిందని వెల్లడించారు. కానీ నేడు ...

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

కేసీఆర్ పై ఈటల రాజేందర్ భార్య జమున ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య ఈటల జమున నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈరోజు ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ...