Tag: title song

సీటీ మార్ టైటిల్ సాంగ్ విడుదల చేసిన సమంత…అదరగొట్టిన మణిశర్మ…

సీటీ మార్ టైటిల్ సాంగ్ విడుదల చేసిన సమంత…అదరగొట్టిన మణిశర్మ…

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు మచో హీరో గోపీచంద్. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం సంపత్ నందితో జత కట్టాడు. 'గౌతమ్ నంద' వంటి డిజాస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం ...