Tag: Telugu star Vijay Deverakonda

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ… లైగర్‌లో షణ్ముఖ ప్రియకు అవకాశం…

మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ… లైగర్‌లో షణ్ముఖ ప్రియకు అవకాశం…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘ఇండియన్ ఐడల్ సీజన్ 12’లో అద్భుతంగా రాణించిన తెలుగు తేజం షణ్ముఖ ప్రియకు తన ‘లైగర్’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించాడు. షణ్ముఖ ...

రౌడీ బాయ్ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌…!

రౌడీ బాయ్ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌…!

‘యువర్‌ బాయ్‌ ఈజ్‌ బ్యాక్‌..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అనే క్యాప్షన్‌తో అగ్ర హీరో విజయ్‌ దేవరకొండ ట్విట్టర్‌లో పెట్టిన ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులో ఆయన ైస్టెలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. ఓ చేతిలో పేపర్‌, మరో చేతిలో కాఫీ కప్పుతో ...