Tag: Sitara Entertainments

ద‌స‌రా కానుక‌గా ‘వరుడు కావలెను’… పోటీ మాములుగా ఉండ‌దు…!

ద‌స‌రా కానుక‌గా ‘వరుడు కావలెను’… పోటీ మాములుగా ఉండ‌దు…!

టాలీవుడ్‌కు సంక్రాంతి, సమ్మర్ సీజన్‌ల తరహాలో దసరా సీజన్ కూడా చాలా ముఖ్యమైనదే. ఈ పండుగ‌కు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, ప్ర‌స్తుత ప‌రిస్థితుల వ‌ల‌న వాయిదా వేశారు. దీంతో నాలుగైదు సినిమాలు ద‌స‌రా బ‌రిలో నిలిచాయి. ...