Tag: Senior Tollywood producer

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం.

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం.

 ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు, ఆర్‌కే ఫిలిమ్స్‌ అధినేత కోవెలమూడి కృష్ణమోహన్‌ రావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని తన నివాసంలో మృతిచెందారు. కృష్ణమోహన్‌రావుకు ఇద్దరు కుమార్తెలు. రేపు ఫిలిమ్ నగర్ ...