Tag: Seetimaarr official teaser Released

గోపీచంద్‌ సీటీమార్ ‌టీజర్‌ రిలీజ్…. కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట…

గోపీచంద్‌ సీటీమార్ ‌టీజర్‌ రిలీజ్…. కబడ్డీ మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట…

గోపీచంద్ ప్రధానపాత్రలో సంప‌త్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సీటీమార్‌'. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న సిటీమార్ లో ...