Tag: S Thaman

మళ్లీ పాట పడనున్నపవన్…

మళ్లీ పాట పడనున్నపవన్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంగీతాభిరుచి గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి తాను చేసే సినిమాల సంగీత చర్చల్లో అతను భాగవమవుతూ వస్తున్నాడు. తన అభిరుచికి తగ్గట్లు పాటలు చేయించుకోవడం.. మనం మరిచిపోతున్న జానపదాలను సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం ...