Tag: S Sai Balaji Prasad

కరోనాతో ప్రముఖ దర్శకుడు బాలాజీ ప్రసాద్ మృతి

కరోనాతో ప్రముఖ దర్శకుడు బాలాజీ ప్రసాద్ మృతి

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ (57) కరోనాతో మృతి చెందారు. గచ్చిబౌలిలోని టిమ్స్ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. 'శివాజీ', 'ఒరేయ్ తమ్ముడూ' వంటి చిత్రాలకు ఆయన దర్శకుడిగా పని ...