Tag: RT70

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

స్పీడ్ పెంచిన మాస్ మహారాజ… 70వ సినిమాకి ముహూర్తం ఖరారు!

రవితేజ కథానాయకుడిగా రూపొందిన 'ఖిలాడి' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా షూటింగు జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో ...