Tag: Road Repair

పాడైన రహదారులపై గాంధీ జయంతికి శ్రమదానం.

పాడైన రహదారులపై గాంధీ జయంతికి శ్రమదానం.

జనసేనాని శ్రమదానం కార్యక్రమానికి షెడ్యూల్ ఖరారైంది. ఏపీలో రోడ్లపరిస్థితిపై ఇప్పటికే నాలుగు వారాల గడువు ఇచ్చిన జనసేన.. ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబర్ 2న ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో సోషల్ మీడియా వేదికగా ఉద్యమం ...