Tag: RC16

రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్  వచ్చేసింది..!

రామ్‌చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌ల విషయంలో దూకుడు పెంచేశారు. శంకర్ సినిమా షూట్‌ ప్రారంభంకాకముందే ఆయన మరో సినిమా ప్రకటించేశారు. ఈ మేరకు చెర్రీ హీరోగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం ...