Tag: Ram Charan Fans

అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలు… ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్…

అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలు… ధన్యవాదాలు తెలిపిన రామ్ చరణ్…

కరోనా సంక్షోభంలో అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముగ్ధుడయ్యారు. అభిమానుల అంకిత భావానికి ధన్మవాదాలు అంటూ సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు. తన అభిమానులు కోవిడ్ సమయంలో ప్రజలకు సేవచేయడాన్ని ఎప్పటికప్పుడు ...