Tag: Rajinikanth’s stylish avatar

వేటకొడవలితో రజనీ… పిచెకిస్తున్న అన్నాత్తే సెకండ్ లుక్

వేటకొడవలితో రజనీ… పిచెకిస్తున్న అన్నాత్తే సెకండ్ లుక్

రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగనుంది. ఈ సినిమా నుంచి రజనీ ఫస్టులుక్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో కుతూహలం పెరుగుతూ పోతోంది. ...