Tag: Pushpa shoot

కేరళ పయనమైన “పుష్పరాజ్” …

కేరళ పయనమైన “పుష్పరాజ్” …

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అ​ర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం గత నెల తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మారేడుమల్లీ ఆటవీ ప్రాంతంలో రెండవ షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక తదుపరి షెడ్యూల్‌ కోసం కాస్తా బ్రేక్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ తాజాగా కేరళకు ...