Tag: Pooja Hegde tests Covid positive

బుట్టబోమ్మకు కోవిడ్ పాజిటివ్..!

బుట్టబోమ్మకు కోవిడ్ పాజిటివ్..!

దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండం… లక్షల సంఖ్య మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలు మరింత కట్టుదిట్టం చేశాయి. ఇక ఈ మహమ్మారి సామాన్యులతోపాటు రాజకీయ ...