Tag: Nithin’s Maestro

‘మాస్ట్రో’ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

‘మాస్ట్రో’ ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'మాస్ట్రో' సినిమా రూపొందింది. నికితా రెడ్డి - సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీలో వస్తుందా? ...