Tag: Nara Lokesh

టీడీపీ నేత నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!

టీడీపీ నేత నారా లోకేశ్ పై హత్యాయత్నం కేసు నమోదు!

టీడీపీ నేత నారా లోకేశ్ పై పోలీసు కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చిన సీఐ నాయక్ పై దాడి చేశారంటూ మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో లోకేశ్ ను ఏ1గా, అశోక్ బాబును ఏ2గా, ...

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

మాది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పాలు, పెరుగు, నెయ్యి వ్యాపారం… డ్రగ్స్ మాఫియా కింగ్ జగన్…

డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరని తాము ప్రశ్నిస్తే బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మా నాన్న మారిషస్, నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మానేసి... డ్రగ్స్ మాఫియా ...

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

చంద్రబాబు సంపాదనను డ్రగ్స్ వ్యాపారంలోకి మళ్లించారు… సజ్జల తీవ్ర ఆరోపణలు…

ఏపీలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, వైసీపీ నేతలే డ్రగ్స్ డాన్ లు, స్మగ్లింగ్ కింగ్ లు అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరగడం తెలిసిందే. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అసలు, చంద్రబాబు ...

‘రిపబ్లిక్’ మూవీపై నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్..!

‘రిపబ్లిక్’ మూవీపై నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్..!

టాలీవుడ్  డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం రిప‌బ్లిక్. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన రిప‌బ్లిక్ కు బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్‌ వ‌స్తోంది. సాయిధ‌ర‌మ్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. రిప‌బ్లిక్ సినిమాపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ మంత్రి, టీడీపీ ప్ర‌ధాన ...

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై  విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అఘాయిత్యాలు పై విరుచుకుపడ్డ నారా లోకేశ్…

వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారంటూ ఆయ‌న‌ ట్వీట్లు చేశారు.'వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. కాటికి కాలుచాపే ...

నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు..

నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు..

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న నరసరావుపేటలో పర్యటించేందుకు గన్నవరం వచ్చిన లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. అయితే, కొవిడ్ నిబంధనల అతిక్రమణ, పోలీసుల విధులకు ...

గుంటూరులో నారా లోకేష్ అరెస్ట్…

గుంటూరులో నారా లోకేష్ అరెస్ట్…

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ అయ్యారు. గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ...

సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు…పకోడీ పేపర్ అంటూ సాక్షిపై వ్యాఖ్యలు…

సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు…పకోడీ పేపర్ అంటూ సాక్షిపై వ్యాఖ్యలు…

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై మరోమారు విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెగ నూనె చందంగా ఉందని వ్యాఖ్యానించారు. లక్షలాది మంది అవ్వాతాతలకు పింఛన్లు లేవని, రిటైర్ట్ ...

‘పార్టీ లేదు…బొక్కా లేద’ని అచ్చన్న ఆనాడే చెప్పాడు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

‘పార్టీ లేదు…బొక్కా లేద’ని అచ్చన్న ఆనాడే చెప్పాడు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

మాన్సాస్ ట్రస్టు చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. మాన్సాస్ అధీనంలోని 12 విద్యా సంస్థల సిబ్బంది జీతాల సంగతేంటి అశోక్? పదవి కావాలి కానీ, బాధ్యతలు పట్టించుకోవా? బోర్డును సమావేశపర్చకుండా ఈ ...

రక్తం పీల్చే జలగకన్నా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్

రక్తం పీల్చే జలగకన్నా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు: నారా లోకేశ్

పెట్రోల్, డీజిల్ ధ‌రల పెరుగుద‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు వైఎస్ జ‌గ‌న్. ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. ఇండియన్ పెట్రోల్ లీగ్ ...

Page 1 of 2 1 2