Tag: movieNews

నార‌ప్ప మూవీ నుండి మ‌రో అప్డేట్…

నార‌ప్ప మూవీ నుండి మ‌రో అప్డేట్…

నారప్ప ప్రయాణం పూర్తయింది. ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మే 14వరకూ ఆగాల్సిందే. వెంకటేశ్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్‌’కి ఇది తెలుగు రీమేక్‌. కలైపులి యస్‌.థాను, సురేశ్‌ బాబు నిర్మించారు. ...