Tag: Maine Pyaar Kiya Actress

అందాల తార భాగ్య‌శ్రీ కి  హైద‌రాబాదీ స్వీట్లు పంపిన ప్ర‌భాస్…ఫొటోలు వైర‌ల్‌…

అందాల తార భాగ్య‌శ్రీ కి హైద‌రాబాదీ స్వీట్లు పంపిన ప్ర‌భాస్…ఫొటోలు వైర‌ల్‌…

బాలీవుడ్ న‌టి భాగ్య‌శ్రీకి ప్రియ‌మైన అతిథి నుంచి స్వీట్లు గిఫ్ట్‌గా వ‌చ్చాయి. ఇందులో స్పెష‌లేముంది అనుకుంటున్నారా..? భాగ్య‌శ్రీకి పంపించినవి రుచిక‌ర‌మైన‌ హైద‌రాబాదీ స్వీట్లు. ఇంత‌కీ ఆ స్వీట్లు పంపించిన వ్య‌క్తెవ‌రో కాదు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. రుచి క‌ర‌మైన పూత‌రేకులు ...