Tag: MAA elections

మా ఎలక్షన్స్‌ పై తనదైన శైలిలో స్పందించిన బాబు గోగినేని… ఆ సమయంలో గమ్మున కూర్చున్న వాళ్ళు పెద్దలా?

మా ఎలక్షన్స్‌ పై తనదైన శైలిలో స్పందించిన బాబు గోగినేని… ఆ సమయంలో గమ్మున కూర్చున్న వాళ్ళు పెద్దలా?

మా ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ప్రకాష్ రాజ్- మంచు విష్ణు. మా ఎలక్షన్స్‌…టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. మేనిఫెస్టోలు-హామీలు..ఒకటేమిటీ..? జనరల్‌ ఎలక్షన్స్‌ మించి సభ్యుల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మా ఎన్నికల్లో ...

మంచు విష్ణు పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్…

మంచు విష్ణు పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్…

‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ లే వాడాలని ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాసిన నేపథ్యంలో.. ప్రకాశ్ రాజ్ కూడా విష్ణుపై ఎదురు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ను విష్ణు ప్యానెల్ ఉల్లంఘిస్తోందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు ...

ఓటు వేయను… వోట్ అడగొద్దు… తేల్చి చెప్పేసిన ఎన్టీఆర్…

ఓటు వేయను… వోట్ అడగొద్దు… తేల్చి చెప్పేసిన ఎన్టీఆర్…

అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారాల‌లో వేడి పెరుగుతుంది. మాట‌ల తూటాలు పేలుస్తూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌గా వీరు ఓట‌ర్లని ఆకర్షించేందుకు అన్ని ...

బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా?

బంధువైనంత మాత్రాన సీఎం జగన్ మా ఎన్నికలకు వస్తారా?

'మా' ఎన్నికల్లో తమ జోక్యం ఉండబోదని, సినీ రంగానికి చెందిన ఎన్నికలపై తమకు ఆసక్తిలేదని ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటనను నటుడు ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలకు కృతజ్ఞతలు ...

కృష్ణంరాజును క‌లిసిన మంచు విష్ణు…మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతోన్న విష్ణు…

కృష్ణంరాజును క‌లిసిన మంచు విష్ణు…మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతోన్న విష్ణు…

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో హీరో మంచు విష్ణు పోటీ చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఆయ‌న నామినేష‌న్ కూడా దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప‌లువురు టాలీవుడ్ పెద్ద‌ల‌ను క‌లిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తాజాగా కృష్ణంరాజును క‌లిసిన ...

బాలయ్యతో విష్ణు బెట్టి … ట్విట్టర్ లో ఫొటోస్ షేర్

బాలయ్యతో విష్ణు బెట్టి … ట్విట్టర్ లో ఫొటోస్ షేర్

‘మా’ ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది.  ఈ ఎన్నికల్లో నటుడు బాలకృష్ణ తనకే మద్దతు ఇస్తున్నారని అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ‘అఖండ’ సెట్‌కు వెళ్లిన విష్ణు కాసేపు బాలయ్యతో ముచ్చటించారు. తన మేనిఫెస్టో ...

మా ఎన్నికలు… మంచు విష్ణు టీమ్ ఇదే…

మా ఎన్నికలు… మంచు విష్ణు టీమ్ ఇదే…

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు పోటాపోటీగా తలపడుతున్నారు. ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే తన ...

మా ఎన్నికల మేనిఫెస్టోను అనౌన్స్ చేసిన  సీవీఎల్ నరసింహారావు…

మా ఎన్నికల మేనిఫెస్టోను అనౌన్స్ చేసిన సీవీఎల్ నరసింహారావు…

మా ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న సీవీఎల్ నరసింహారావు మేనిఫెస్టోను విడుదల చేశారు. 2011లో మా సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన అంశాలనే తన మేనిఫెస్టోలో పెట్టినట్లు వెల్లడించారు. వాటిని యధాతథంగా అమలు చేయడమే తన తక్షణ కర్తవ్యమని ...

పెద్ద మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్…

పెద్ద మనసు చాటుకున్న ప్రకాష్ రాజ్…

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబానికి ఆయన జేసీబీని అందజేశారు. తాను స్థాపించిన ...

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో హేమ, జీవితా!

ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో హేమ, జీవితా!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన నటీమణులు హేమ, జీవితా రాజశేఖర్‌ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి బరిలో నిలిచారు. ఈ విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ స్వయంగా వెల్లడించారు. శుక్రవారం ‘‘సిని‘మా’బిడ్డలం’’ పేరుతో ...

Page 2 of 3 1 2 3